ఈ పండ్లలో ఎంత శక్తి ఉందంటే.. పడక గదిలో అదిరిపోవాల్సిందే!

ప్రస్తుతం జీవన శైలిలో ఆహారపు అలవాట్లు, ఇతర ఇబ్బందుల వల్ల సె** సామరథ్యం తగ్గిపోతుంది.

యువతలో స్పెర్ము కౌంటు దారుణంగా పడిపోతుంది. ఫలితంగా సంతానలేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

 పురుషుల్లో సె** సామర్థ్యం తగ్గడం ద్వారా ఆత్మనూన్యతా భావానికి గురి చేస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తుంటాయి

 పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచేందుకు ఇంట్లోనే అద్భుతమైన ఆహారం ఉందని అంటున్నారు. మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు.

ఆకు కూరలు, పండ్లు, మాంస పదార్థాలు సక్రమమైన పద్దతుల్లో తింటే శారీరకంగా ఫిట్ గా ఉండటమే కాదు.. లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.

పురుషుల్లో సె** సామర్థ్యం పెరగడానికి ప్రతిరోజూ తప్పనిసరిగా రెండు పండ్లను తినాలి అంటున్నారు నిపుణులు

 పుచ్చకాయ తింటే ఎల్ సిట్రైన్ పుష్కలంగా ఉండటం వల్ల శృ0గార సామర్థ్యం పెరుగుతుంది.

 నల్ల ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల సెక్స్ సామర్థ్యం పెంచుతుంది.

అంజీరా పండ్లు తింటే పురుషులకు నూతనోత్సాహం ఇవ్వడమే కాదు.. అంగ స్తంభన ఎక్కువ సేపు ఉంటుంది.

ఖర్జూర పండ్లను, బాదాం, పిస్తాలతో కలిపి తింటే ఫలింత మరింత ఎక్కువగా ఉంటుంది.

సె** సామర్థ్యం కోసం వారానికి రెండు మూడు సార్లు దానిమ్మ, అవకాడో తింటే లైంగిక సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

నిత్యం వివిధ రకాల పండ్లు తింటూ ప్రయత్నం చేస్తూ కొద్దిరోజుల్లోనే మీ లైంగిక జీవితం సంతోషకరంగా మారుతుంది.

గమనిక:  ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్ర‌మే. మీ ఆరోగ్య సమ్యలకు వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించండి.