Tooltip

చూస్తేనే తినాలనిపించే పనసతో ప్రయోజనాలెన్నో

Off-white Banner

పసుపు రంగులో చూడగానే తినాలనిపించే ఫ్రూట్ పనస

Off-white Banner

ఒక రకమైన  అరోమాతో నోరూరిస్తూ ఉంటుంది

Off-white Banner

కాయలో  తొనలు తొనలుగా ఉంటాయి.

Off-white Banner

కొయ్యడం కష్టం..  కానీ తింటే ప్రయోజనాలెన్నో

Off-white Banner

పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్‌-ఎ, సి, బి1, బి6, సి, ఇ పుష్కలంగా ఉంటాయి

Off-white Banner

కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, పాస్ఫరస్,   మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి

Off-white Banner

అజీర్తి సమస్యలకు చెక్ పెడుతోంది

Off-white Banner

 ఫైల్స్ నివారిణి 

Off-white Banner

 ఐరన్ రక్త హీనతను తగ్గిస్తోంది

Off-white Banner

కను చూపు మెరుగుపడుతుంది

Off-white Banner

గుండెపోటు దరి చేరనివ్వదు పనస

Off-white Banner

అనీమియాను దూరం చేస్తుంది.

Off-white Banner

ఆస్తమాను తొలగించి, ఎముకల పుష్టికి తోడ్పడుతుంది.

Off-white Banner

గమనిక: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం