Tooltip

సమ్మర్ లో చద్దన్నం  తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా!

Off-white Banner

ఇప్పుడున్న జెనరేషన్ కు అయితే అసలు చద్దన్నం  అంటే ఏంటో కూడా తెలియదు.

Off-white Banner

చద్దన్నం తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే..  వెంటనే తినడం స్టార్ట్ చేస్తారు. 

Off-white Banner

ఇప్పుడు జెనెరేషన్ కు బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లి, దోస వగైరా.. కానీ పూర్వం రోజుల్లో చద్దన్నం మాత్రమే ఉండేది.

Off-white Banner

ముఖ్యంగా వేసవిలో వారానికి మూడు రోజులైనా చద్దన్నం తింటే చలువ చేస్తుందని చెబుతున్నారు పెద్దలు. 

Off-white Banner

చద్దన్నం తినడం వలన శరీరంలో  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Off-white Banner

దీనిలో శరీరానికి అవసరమయ్యే ఐరన్, పొటాషియం, కాల్షియం, లభిస్తాయి. 

Off-white Banner

 ఇందులో ఐరన్ ఉండడం వల్ల రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది.  

Off-white Banner

 వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని చద్దన్నం  చర్మానికి, శరీరానికి ఇస్తుంది. 

Off-white Banner

 చద్దన్నం తింటే అంత త్వరగా వడదెబ్బ బారిన పడరు. 

Off-white Banner

 చద్దన్నం తినడం వలన    ఆకలి త్వరగా వేయదు..   నీరసం కూడా రాదు. 

Off-white Banner

 పొట్టలో అల్సర్లు రాకుండా కూడా కాపాడుతుంది. 

Off-white Banner

 ఈ సమ్మర్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చద్దన్నం తినాల్సిందే. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏవైనా సందేహాలుంటే నిపుణులని సంప్రదించాలి.