Medium Brush Stroke
మర్రి పాలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు
Thick Brush Stroke
పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తుంటారు.
Thick Brush Stroke
ఆవు, గేదె, మేక పాలతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి.
Thick Brush Stroke
మర్రిచెట్టు పాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని అంటున్నారు నిపుణులు.
Thick Brush Stroke
మర్రిచెట్టులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతారు నిపుణులు.
Thick Brush Stroke
మర్రిచెట్టు ఆకులు, పువ్వులు, పండ్లు, బెరడు, పాలు అన్నీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
Thick Brush Stroke
మర్రిపాలలో కాల్షియం ఉండడం వల్ల ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి.
Thick Brush Stroke
ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవారు మర్రి పాలను తీసుకుంటే శరీరానికి చలవ చేస్తుంది.
Thick Brush Stroke
మర్రి పాలలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉండడం వల్ల గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.
Thick Brush Stroke
మర్రి చెట్టు పాలు
పైల్స్
సమస్య ను తగ్గిస్తుంది.
Thick Brush Stroke
కీళ్ల నొప్పులను మర్రి పాలు తగ్గిస్తాయి.
Thick Brush Stroke
పులిపిర్లు ఉన్నవారు మర్రి ఆకుల పాలను వాటి మీద క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే అవి రాలిపోతాయి.
Thick Brush Stroke
పిప్పి పన్ను,
పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నవారు మర్రి పాలతో ఉపశమనం పొందొచ్చు.
Thick Brush Stroke
మర్రి పాలు చెవిలో ఇన్ఫెక్షన్,
చెవిపోటు
ను తగ్గిస్తుంది.
Thick Brush Stroke
మర్రి పాలు తీసుకోవడం వల్ల చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలను వదిలించుకోవచ్చు.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం