బాల రాముడినే ఎందుకు ప్రతిష్టించారంటే

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

శతాబ్దాల నిరీక్షణకు నేడు తెర పడింది.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభించారు.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట  జరిగింది.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

రామ జన్మభూమిలో నేడు.. ఆయన కొలువయ్యారు.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

బాలరాముడి విగ్రహాన్నే ఎందుకు ప్రతిష్టించారంటే

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

అయోధ్య అంటే రాముడు జన్మించిన ప్రాంతం.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

బాల్యం గడిచింది కూడా ఇక్కడే.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

అలానే అయోధ్యలో బాలరాముడి విగ్రహాలే వెలశాయి.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

ఇక్కడ బాలరాముడి విగ్రహాన్ని పూజించడం ఆనవాయితీ.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

 అందుకే అయోధ్యలో కూడా బాలరాముడి విగ్రహాన్నేప్రతిష్టించారు

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

అయోధ్య ప్రాంతంలో చిన్న పిల్లలను లల్లా అంటారు.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

అందుకే అయోధ్య రాముడుని కూడా రామ్‌ లల్లా అంటారు.