“”

రోజూ ఉదయాన్నే వాల్‌నట్స్‌ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

“”

వాల్ నట్స్  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

“”

వాల్‌నట్స్‌లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ - బి, జింక్, సెలీనియం పుష్కలంగా లభిస్తాయి. 

“”

అంతేకాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ  ఉండే ఆహార పదార్థాల్లో వాల్‌నట్స్ ఒకటి.

“”

 కాబట్టి ప్రతి రోజూ ఉదయం వాల్ నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

“”

వాల్ నట్స్ లో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ శరీరంలో  కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

“”

కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. 

“”

అంతేకాకుండా దీని కారణంగా  గుండె కూడా ఆరోగ్యాంగా ఉంటుంది. 

“”

 వాల్‌నట్స్‌లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరాన్ని దృఢంగా ఉంచడంలో మేలు చేస్తుంది.

“”

కాబట్టి దీని వలన ఎముకలు దృఢంగా ఉంటాయి.

“”

కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.