క్రోధీ నామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

ఉగాది వచ్చేసింది. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో అంతా తెలుసుకుంటూ  ఉంటారు.

 వృషభ రాశి  ఫలితాలు ఇప్పుడు  తెలుసుకుందాం

ఈ ఏడాది వృషభ రాశి వారికి చంద్రుడు ఉచ్చ బలం వల్ల.. పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారిపోయాయి

ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుంది.

పెట్టుబడుల విషయంలో మాత్రం వేగం పనికి రాదు.

కడుపుకి సంబంధించిన అనారోగ్యం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది

సినీ, టీవీ రంగాల్లో ఉండే కళాకారులకు అనుకూలమైన వాతావరణం ఉంది.

భాగస్వామ్యాల పరంగా కొన్ని కష్టాలు తప్పవు

పరమ శివుడిని పూజించడం ఆత్వవసరం

ఈ ఏడాది వృషభ రాశి వారికి  ఆదాయం-2

వ్యయం-8

రాజపూజ్యం-7

అవమానం-3

 పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.