క్రోధీ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

ఉగాది వచ్చింది అంటే.. రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తుంటారు

ఇప్పుడు మనం ధనుస్సు రాశి ఫలితాలు తెలుసుకుందాం

ఈ ఏడాది ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంది

ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో పెద్దగా కష్టాలు కనిపించడం లేదు

ముఖ్యంగా కోర్టు కేసుల నుండి విముక్తి లభించే అవకాశం కనిపిస్తుంది

ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది.

పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం

సినీ రంగంలో మాత్రం పెట్టుబడులు పెట్టకండి

శత్రు వర్గం నుండి కొన్ని చికాకులు తప్పవు

ఈ ఏడాది  ధనుస్సు రాశి  వారి ఆదాయం-11

వ్యయం-5

రాజపూజ్యం-5

అవమానం-5

పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.