క్రోధీ నామ సంవత్సరంలో సింహ రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

ఉగాది వచ్చేసింది. ఈ క్రొధీ నామ సంవత్సరంలో సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం

సింహరాశి వారికి గురుడు అనుకూలంగా ఉన్నాడు.

గురుడు అనుకూలత కారణంగా ఉద్యోగాల్లో తిరుగు ఉండదు. ఉన్నత స్థితికి వెళ్లడం పక్కా

అనారోగ్య సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుంది.

అనారోగ్య సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుంది.

 ఆర్ధికంగా మాత్రం అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు

చేతిలో డబ్బు నిలవడమే అతి కష్టం అయిపోయే పరిస్థితి ఉంది

ఈ ఏడాది మధ్య నుంచి చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది

పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి

సినీ మీడియా రంగాల వారికి అంత అనుకూలంగా లేదు

లక్ష్మీ దేవి పూజ కచ్చితంగా చేయండి.

ఇక సింహరాశి వారికి ఆదాయం-2

వ్యయం-14

రాజపూజ్యం-2

అవమానం-2

పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు