క్రోధీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

ఉగాదితో అందరం క్రోధీనామ సంవత్సరంలోకి వచ్చేశాం

ఉగాది పంచాంగంలో భాగంగా కర్కాటక రాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం

కర్కాటక రాశి వారికి బృహస్పతి లాభ స్థానంలో ఉన్నాడు. దీని వల్ల దారుణమైన కష్టాలు ఉండకపోవచ్చు

శని అష్టమ, రాహువు భాగ్య, కేతువు తృతీయ స్థానంలో సంచరించడం వల్ల.. యావరేజ్ లైఫ్ లీడ్ చేయాల్సి రావచ్చు

అష్టమ శని కారణంగా కొన్ని అనారోగ్య, ఆర్థిక  సమస్యలు తలెత్తే అవకాశం ఉంది

కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి ఈ ఏడాది అంతగా అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు

వీరు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

 జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించాలి

మీ రహస్యాలను ఎవరితో పంచుకోవద్దు. దీని వల్ల పెద్ద చిక్కులు వచ్చే అవకాశం ఉంది

కర్కాటక రాశి వారి ఆదాయం – 14

వ్యయం -2

రాజపూజ్యం – 6

అవమానం – 6

పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు