డ్రాగన్ ఫ్రూట్‌..  పోషకాల గని

ఇటీవల మార్కెట్‌లో విరివిగా లభ్యమౌతున్న పండ్లల్లో ఒకటి డ్రాగన్

డ్రాగన్ ఫ్రూట్‌ను పిటాయా, స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు.

 ఈ పండును పోషకాల గని అని చెబుతుంటారు 

వీటిని తింటే శరీరానికి శక్తినిచ్చే ఫైబర్‌, ప్రొటీన్లు లభిస్తాయి. 

మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ ఇందులో ఎక్కువగా ఉంటాయి.

విటమిన్ సి, బి1, బి2, బి3 ఉంటాయి.

యాంటి ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ మెండుగా ఉంటాయి.

వీటిని తినడం వల్ల చక్కెర స్థాయి నియత్రంణ అవుతుంది.

తరచూ ఈ ఫ్రూట్ తినడం వల్ల గుండె సంబంధింత సమస్యల నుండి బయటపడొచ్చు. 

జీర్ణ సమస్యల్ని, మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

రక్తపోటు, కొలెస్ట్రాట్ స్థాయిలు మెరుగ్గా ఉంచుతుంది. 

వీటికి క్యాన్సర్ ను తగ్గించే శక్తి ఉందని అధ్యయనాల్లో లేలిందట.

ఈ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గుతారు. 

ఈ పండు తినడం వల్ల చర్మం మిల మిల మెరిసిపోతుంది.

అయితే అతిగా తినడం దేనికైనా అనర్థమే.. ఈ ఫ్రూట్ పడని వారుంటే.. వైద్యుల సూచనను తీసుకోవాల్సి ఉంటుంది