పసిడి ప్రియులకు షాకిస్తోన్న గోల్డ్‌ రేటు

Tooltip

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎంత పెరిగాయి అంటే..

Tooltip

వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి.

Tooltip

పసిడి ధర చూస్తేనేమో.. పైపైకి దూసుకుపోతుంది.

Tooltip

పుత్తడి ధరలు ఇలా పెరగడానికి ప్రధాన కారణం.. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు.

Tooltip

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది.

Tooltip

నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ పసిడి పది గ్రాముల ధర రూ. 67,600 వద్దకు చేరుకుంది.

Tooltip

ఇవాళ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్‌ గోల్డ్‌ ధర రూ. 73,750 వద్దకు చేరింది.

Tooltip

ఇవాళ హస్తినలో 22 క్యారెట్స్ పసిడి ధర పది గ్రాముల మీద రూ. 300 పెరిగి.. రూ. 67,750కు చేరింది.

Tooltip

స్వచ్ఛమైన 24 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల మీద రూ. 330 ఎగబాకి.. రూ. 73,900కు చేరింది.

Tooltip

నేడు దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 95,500 వద్ద స్థిరంగా ఉంది.

Tooltip

హైదరాబాద్‌లో చూస్తే కేజీ సిల్వర్‌ రేటు లక్ష రూపాయల వద్ద కొనసాగుతోంది.