ది గోట్ రిలీజ్..  దళపతి విజయ్ గురించి మీకు తెలియని విషయాలు!

iDreampost.Com

Vijay Thalapathy

కోలీవుడ్ స్టార్ హీరో  దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Vijay Thalapathy

iDreampost.Com

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పాజిటీవ్ టాక్ వచ్చింది.

Vijay Thalapathy

iDreampost.Com

ది గోట్ రిలీజ్ సందర్భంగా విజయ్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vijay Thalapathy

iDreampost.Com

1974 జూన్ 22 న జన్మించిన విజయ్.. తన 10 ఏళ్ల వయసులో బాల నటుడిగా అరంగేట్రం చేశాడు.

Vijay Thalapathy

iDreampost.Com

ఇక 1992లో వచ్చిన  'నాలయ గడ్డి' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.

Vijay Thalapathy

iDreampost.Com

రజినీకాంత్ తర్వాత మళ్లీ తమిళ్ లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న హీరోగా విజయ్ నిలిచాడు.

Vijay Thalapathy

iDreampost.Com

విజయ్ కి తన చెల్లెలు విద్య అంటే ప్రాణం. కానీ..  ఆమె చనిపోవడంతో.. అతడు మానసికంగా కుంగిపోయాడు.

Vijay Thalapathy

iDreampost.Com

తన చెల్లెలిపై ఉన్న ప్రేమతో.. తన నిర్మాణ సంస్థకు ఆమె పేరు పెట్టుకున్నాడు.  (వివి ప్రొడక్షన్స్ విద్య-విజయ్)

Vijay Thalapathy

iDreampost.Com

'విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్' అనే సామాజిక సంస్థను ప్రారంభించి.. ఎందరికో సాయం చేస్తున్నాడు.

Vijay Thalapathy

iDreampost.Com

తమిళ్ తో పాటుగా ఇతర భాషల్లో కూడా విజయ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Vijay Thalapathy

iDreampost.Com

కేరళలో అల్లు అర్జున్ కాకుండా.. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తమిళ నటుడు దళపతి మాత్రమే.

Vijay Thalapathy

iDreampost.Com

ఇటీవలే ఓ అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు విజయ్.

Vijay Thalapathy

iDreampost.Com

ది గోట్ రిలీజ్ సందర్భంగా పార్వ్కిక్ అనే ప్రముఖ పార్కింగ్ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది.

Vijay Thalapathy

iDreampost.Com

ఇలా సినిమా రిలీజ్ సందర్భంగా ఉద్యోగులకు సెలవులు ప్రకటించడం రజినీ చిత్రాల తర్వాత విజయ్ కే దక్కింది.

Vijay Thalapathy

iDreampost.Com

ఇక ఇప్పుడు ఆ ఘనతను విజయ్ సాధించి.. రజినీకాంత్ సరసన నిలిచాడు.

Vijay Thalapathy

iDreampost.Com