ది గోట్ డే 1 కలెక్షన్లు!  దళపతి బాక్సాఫీస్ ఊచకోత..

iDreampost.Com

THE GOAT

దళపతి విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ది గోట్'.

iDreampost.Com

THE GOAT

ప్రపంచ వ్యాప్తంగా  ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది.

iDreampost.Com

THE GOAT

ఇక ఇందులో  విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించాడు.

iDreampost.Com

THE GOAT

దళపతి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి.

iDreampost.Com

THE GOAT

విజయ్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి నటించింది.

iDreampost.Com

THE GOAT

మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వసూళ్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

iDreampost.Com

THE GOAT

ది గోట్ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు విశేష స్పందన వచ్చింది.

iDreampost.Com

THE GOAT

దాంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే మాసీవ్ కలెక్షన్లను రాబట్టింది.

iDreampost.Com

THE GOAT

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 3 కోట్ల రూపాయాలను రాబట్టింది.

iDreampost.Com

THE GOAT

ఇక తమిళంలో రూ. 38.3 కోట్లను వసూళ్ చేసింది.

iDreampost.Com

THE GOAT

ఓవరాల్ గా ఇండియాలో  రూ. 55 కోట్ల గ్రాస్, రూ. 43 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.

iDreampost.Com

THE GOAT

ప్రపంచ వ్యాప్తంగా ది గోట్ మూవీ రూ. 90 నుంచి 95 కోట్ల మధ్యలో వసూళ్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.

iDreampost.Com

THE GOAT

అయితే లియో ఫస్ట్ రోజే రూ. 148 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆ రికార్డును ది గోట్ బ్రేక్ చేయలేకపోయింది.

iDreampost.Com

THE GOAT

కాగా.. రూ. 187 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగాడు విజయ్.

iDreampost.Com

THE GOAT

ముందు వీకెండ్ ఉండటంతో.. వసూళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

iDreampost.Com