శృంగారంలో మిమ్మల్ని కింగ్ గా మార్చే ఆహరం! చాలా మందికి తెలియదు!

ఇటీవల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలే దీనికి కారణం అని నిపుణులు అంటున్నారు.

ఆల్కాహాల్, సిగరెట్, జంగ్ ఫుడ్, పొల్యూషన్ ఇలా ఎన్నో కారణాలు లైంగిక సమస్యలకు దారి తీస్తున్నాయని అంటున్నారు.

లైంగిక సమస్యల నుంచి బయటపడాలంటే మనసు, శరీరానికి తగినంత వ్యాయం, మంచి ఆహారం అవసరం అని నిపుణులు అంటున్నారు.

జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్, బాదం క్రమం తప్పకుండా తింటే మెదడులో డొపమైన్ స్థాయి పెరిగి సెక్స్ కోరికలు పెరుగుతాయి.

కోడిగుడ్ల తినడం వల్ల అలసట దూరమవుతుంది.. శక్తిని పొందుతారు. అంగ స్తంభన లోపం భారిన పడకుండా కాపాడే అమైనో ఆమ్లాలు గుడ్లలో ఉన్నాయి

స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, అంగస్తంభన సమస్యలకు చెక్ పెడుతాయి.

కాఫిలోని కెఫైన్ మెటబాలిజాన్ని పెంపొందిస్తుంది.  జింగ్, విటమిన్ బి6 ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంగస్తంభనకు ఈ రెండూ ఎంతో అవసరం.

ఉల్లి, వెల్లుల్లి లోని ఫైటోకెమికల్ ఎల్లిసిన్ రక్తాన్ని ప్రసరణ వేగవంతం చేసి అంగ స్తంభనకు బాగా సహకరిస్తాయి.

చేపల్లో ఒమోగా 3 ప్యాటీ యాసిడ్స్ సహా పుష్కలమైన ప్రొటీన్లు ఉంటాయి. ఇది సెక్స్ హార్మోన్లలో ప్రధాన అంశాలుగా పని చేస్తుంది.

బచ్చలికూర, గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది లైంగిక శక్తి పెంపొందేలా చేస్తాయి.

నేరేడు పండ్ల, నిమ్మ, ఆపిల్, దానిమ్మ పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

 బెండకాయ శృంగార సామర్థ్యం పెంచే కూరగాయ.ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం