వనవాసంలో శ్రీరాముడు తిన్న ఆహారం.. ఈ దుంప ప్రయోజనాలు ఆరోగ్యానికి శ్రీ రామరక్ష!

Tooltip

శ్రీరాముడు వనవాసంలో తీసుకున్న ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.

Tooltip

అదే భూచక్రగడ్డ. వనవాస సమయంలో రామయ్య దీన్ని ఆహారంగా తీసుకున్నాడని అంటారు.

Tooltip

ఇది ఎక్కువగా అడవులు, కొండ ప్రాంతాల్లో లభిస్తుంది.

Tooltip

దీనిలో అనేక ఔషధ గుణాలున్నాయి.. దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అంటారు.

Tooltip

భూచక్ర గడ్డ ఆకు, పువ్వు, కాండం ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. 

Tooltip

దీన్ని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది అంటారు.

Tooltip

భూచక్ర గడ్డలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Tooltip

బరువు తగ్గడంలో భూచక్ర గడ్డ ఎంతో ఉపయోగపడుతుంది.

Tooltip

దీన్ని తింటే చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. 

Tooltip

 ఈ గడ్డ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది.

Tooltip

 అలాగే హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది అటారు.

Tooltip

 అలానే దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

Tooltip

 ఇది పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Tooltip

 కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో కూడా ఎంతో సహాయకారిగా ఉంటుంది.

Tooltip

  భూచక్ర గడ్డ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. హార్ట్ ఎటాక్ ప్రమాదాలను తగ్గిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం