Tooltip

ఈ పండు తిండే  క్యాన్సర్‌ లాంటి మహమ్మారి కూడా పారిపోవాల్సిందే!

Thick Brush Stroke

పైకి చూడడానికి కొంచెం పనస పండులా  కనిపించే ఈ లక్షణ ఫలం క్యాన్సర్‌ పేషెంట్లకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

Thick Brush Stroke

ఈ లక్ష్మణ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. 

Thick Brush Stroke

టీబీ, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులు ఉన్నవారికి ఈ పండు బాగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి వ్యాధులకు కూడా ఎంతగానో ఉపాయోగపడుతుంది.

Thick Brush Stroke

ఈ పండును తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ పోయి మంచి కొలస్ట్రాల్ ను పెంచుతుంది.

Thick Brush Stroke

జ్వరం తగ్గాడనికి , తల్లిపాలు పెరగడానికి, జిగట విరేచనాలకు లక్ష్మణ ఫలం  జ్యూస్ ను తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది.

Thick Brush Stroke

నిద్రలేమి సమస్యకు కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.

Thick Brush Stroke

అలాగే చర్మ వ్యాధి సమస్యలకు కూడా ఈ లక్షణ ఫలం ఎంతగానో ఉపాయోగపడుతుంది.

Thick Brush Stroke

దీనిలో ఉండే ఫైబర్‌  గుణం మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

Thick Brush Stroke

ఇక ఈ లక్షణ ఫలం పువ్వులు,  మొగ్గలు ఆస్తమా, పిల్లికూతలు, దగ్గును నివారిస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం