జలుబు తగ్గినా.. తలనొప్పి తగ్గడం లేదా? డేంజర్ లో ఉన్నట్టే!

వర్షాకాలం అంటే దాదాపుగా అందరూ ఒకటే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

Dot
Dot

ఎక్కడ చూసినా తుమ్ములు, దగ్గులతో నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

Dot
Dot

వర్షాకాలం అంటే జలుబు చాలా కామన్.. అని లైట్ తీసుకోవద్దు.

Dot
Dot

నిజానికి వర్షాకాలంలో జలుబు కామన్ గానే వస్తుంది. కానీ, పట్టించుకోకపోతే పెద్ద సమస్యే అవుతుంది.

Dot
Dot

చాలా మందికి జలుబు వచ్చిన తర్వాత కచ్చితంగా ఒక వారం అయితే ఉంటుంది.

Dot
Dot

అయితే ఇమ్యునిటీ ఎక్కువ ఉన్న వారికి మూడ్రోజుల్లో తగ్గిపోతుంది.

Dot
Dot

వారంలో తగ్గినా.. మూడ్రోజుల్లో తగ్గినా పెద్ద సమస్య లేదు.

Dot
Dot

కానీ, జలుబు తగ్గినా తలనొప్పి వేధిస్తుంటే మాత్రం ఆలోచించాల్సిందే.

Dot
Dot

అంటే జలుబుతో పాటుగా చాలా మందికి తలనొప్పి వస్తుంది.

Dot
Dot

జలుబు తగ్గిన తర్వాత తలనొప్పి తగ్గిపోతుంది.

Dot
Dot

జలుబు తగ్గినా తలనొప్పి తగ్గకపోతే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిందే.

Dot
Dot

జలుబుతో వచ్చే ఇబ్బందుల్లో సైనస్ కూడా ఉంటుంది.

Dot
Dot

తలనొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం సైనస్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

Dot
Dot

అస్సలు ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు అని వైద్యలు చెబుతున్నారు.

Dot
Dot

గమనిక:  ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. జలుబు వల్ల ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి.