భర్త అంటే ఇష్టం లేక.. మరో కుర్రాడితో!  OTTలో బో*ల్డ్ మూవీ!

వాచ్ ఎలోన్ మూవీస్ అంటే  ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ క్రమంలో  ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వాచ్ ఎలోన్ సినిమా గురించి తెలుసుకుందాం.

భార్య భర్తలు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం గురించి ఇప్పుడు చాలానే వార్తలు వింటూ వస్తున్నాం.

అలాంటి ఒక మెయిన్ ప్లాట్  తోనే ఈ సినిమా జరుగుతూ ఉంటుంది

భర్తపై ఉన్న కోపంతో మన హీరోయిన్ ఇంకో కుర్రాడిపై ఇష్టం పెంచుకుంటుంది.

ఆ కుర్రాడు కూడా కాస్త ఫాస్ట్ గానే కనెక్ట్ అవుతాడు.

తానూ జీవితంలో పెద్ద తప్పు చేశానని... ఆమె రియలైజ్ అయ్యేలోపే.. అతను ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి రెడీ అయిపోతాడు.

ఆమెను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు.

ఏమాత్రం తేడా వచ్చినా తన భర్తను , కొడుకును చంపడానికి కూడా వెనుకాడనని గట్టిగా చెప్తాడు.

 అలాంటి వ్యక్తి నుంచి ఎలా తప్పించుకుంది? తన భర్త, కుమారుడిని ఎలా కాపాడుకుంది?

ఇవన్నీ తెలియాలంటే.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న  ‘ది బాయ్ నెక్ట్స్ డోర్’ మూవీ ని చూడాల్సిందే.