చర్మం  ఆకర్షణీయంగా కనిపించాలంటే ఈ ఆహారం బెస్ట్!

చాలా మంది తమ చర్మం ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటారు.

“”

చర్మం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.

“”

మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వలన చర్మం సౌందర్యంగా కనిపిస్తుంది.

“”

చర్మ సౌందర్యం పెంచే ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

“”

చర్మ సౌందర్యం కోసం తాజా కూరగాయాలను,పండ్లను ఆహారంగా తీసుకోవాలి.

“”

చిలగడదుంపలో ఉండే విటమిన్ A,C లు చర్మాన్ని తేమగా ఉంచుతూ పగుళ్లను నివారిస్తాయి.

“”

అలానే చిలగడదుంపలోని పోషక పదార్థాలు చర్మానికి సహజమైన సన్ స్కీన్ గా పని చేస్తాయి.

“”

బాదం, వాల్ నట్, పిస్తా వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మృదువుగా మారుస్తాయి.

“”

కీరదోశలోని అధిక వాటర్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సాయపడతాయి.

“”

కీర దోశలోని  యాంటీ ఇన్ఫ్ల మేషన్ గుణాలు సూర్య కిరణాల నుంచి చర్మానికి హాని జరగకుండా చూస్తాయి.

“”

కొబ్బరి నీరు చర్మంపై  మొటిమలను, చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

“”

కొబ్బరి నీళ్లు  చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి.

“”

అందుకే అవకాశం ఉంటే కొబ్బరి నీటిని వారానికి 3 రోజులు తాగండి.

“”

టామాటలో ఉండే విటమిన్ C చర్మాన్ని హైడ్రైట్ గా ఉంచుతుంది.

“”

పెరుగు కూడా చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

“”

అయితే ఏదైనా చర్మ సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

“”