వరద బాధితులకు అండగా టాలీవుడ్ స్టార్స్..
ఎవరెవరు ఎంతిచ్చారంటే?
iDreampost.Com
iDreampost.Com
ఏపీ, తెలంగాణలో
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది.
iDreampost.Com
వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది.
iDreampost.Com
మరీ ముఖ్యంగా
విజయవాడ సముద్రాన్ని తలపిస్తోంది. పట్టణం మెుత్తం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది.
iDreampost.Com
బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.
iDreampost.Com
తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
మహానగరం హైదరాబాద్ లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
iDreampost.Com
ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా..
టాలీవుడ్ ముందుకు కదిలింది. హీరోలు, నిర్మాతలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు.
iDreampost.Com
ఇప్పటి వరకు వదర బాధితులకు ఎవరెవరు
ఎంత విరాళం ప్రకటించారో తెలుసుకుందాం పదండి.
iDreampost.Com
JR NTR
వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించాడు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50 లక్షల చోప్పున కోటి రూపాయలు ప్రకటించాడు.
iDreampost.Com
నందమూరి బాలకృష్ణ
వరద బాధితులకు కోటి రూపాయల విరాళం అందించారు.
iDreampost.Com
ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు మొత్తం కోటి రూపాయలు
విరాళం అందించారు.
iDreampost.Com
ఇక ఇదే బాటలో
యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్
సైతం నడిచి.. రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు.
iDreampost.Com
తారక్ విరాళం ప్రకటించిన కొద్ది సేపటికే
విశ్వక్ సేన్
విరాళం ఇస్తున్నట్లు అనౌన్స్ చేయడం విశేషం.
iDreampost.Com
వైజయంతి మూవీస్ బ్యానర్
ఏపీ వరద బాధితులకు రూ. 25 లక్షలు సాయాన్ని ప్రకటించింది.
iDreampost.Com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, చిన్నబాబు(రాధాకృష్ణ)
ముగ్గురు కలిసి రూ. 50 లక్షలు ప్రకటించారు.
iDreampost.Com
ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షల చొప్పున
ఈ ముగ్గురు మిత్రులు తమ సాయాన్ని అందజేశారు.
iDreampost.Com
వీరందరి బాటలో నడుస్తూ..
తన గొప్ప మనసును చాటుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.
iDreampost.Com
ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షల చొప్పున మెుత్తం రూ. 30
విరాళం ప్రకటించాడు సిద్దు.
iDreampost.Com
ఏపీ, తెలంగాణ
వరద బాధితులకు డార్లింగ్ ప్రభాస్ కూడా తన వంతు విరాళం అందించారు.
iDreampost.Com
వరద సాయం పనులకు రెండు రాష్ట్రాలకు
చెరో కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్న ప్రభాస్
iDreampost.Com
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి