Thick Brush Stroke

టీనేజ్ గర్ల్స్  PCOD/PCOS సమస్యల  నుంచి  ఇంత సింపుల్ గా  బయటపడొచ్చా !

ప్రస్తుతం చాలా మంది టీనేజ్ అమ్మాయిలు ఎదుర్కునే సమస్య PCOD/PCOS.

ఈ సమస్య నుంచి బయటపడాలి అని  చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 

అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాటిస్తే మాత్రం.. న్యాచురల్ గా దీని నుంచి బయటపడొచ్చు.  

PCOD/PCOS ప్రాబ్లమ్ ఉన్న మహిళలు ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి.

మెడిటేషన్, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించుకోవడం లో హెల్ప్ చేస్తాయి. 

అలాగే, డైట్ లో  విటమిన్ డీ, విటమిన్ బీ కాంప్లెక్స్  వంటి సప్లిమెంట్లు తీసుకోవచ్చు.  

అంతేకాకుండా.. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఫిజికల్ ఎక్సర్సైజ్  చాలా అవసరం.   

అందుకోసం ప్రతి రోజు  ముప్ఫై నుండి నలభై నిమిషాల పాటూ ఎక్సర్సైజ్ చేసేలా చూసుకోవాలి. 

అలాగే ఆకుకూరలు, కూరగాయలను డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 

ఇక  PCOD/PCOS ను ట్రీట్ చేసేటప్పుడు పర్సనలైజ్డ్ అప్రోచ్ అవసరమని నిపుణులు పేర్కొన్నారు.  

ఇవన్నీ కూడా నిపుణులను సంప్రదించి చేస్తే.. త్వరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏవైనా సందేహాలుంటే నిపుణులని సంప్రదించాలి..