టీమిండియా క్రికెటర్‌  కేఎల్‌ రాహుల్‌ - అతియా శెట్టి దంపతులు క్రికెటర్ల వస్తువుల వేలం నిర్వహించారు.

iDreampost.Com

వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం 'క్రికెట్ ఫర్ ఎ కాజ్' అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు.

iDreampost.Com

ఇందులో భాగంగా క్రికెటర్ల బ్యాట్లు, జెర్సీలు, ఇతర వస్తువుల వేలం ఏర్పాటు చేశారు.

iDreampost.Com

ఆ వేలం ద్వారా వచ్చిన నిధులను విప్లా అనే ఫౌండేషన్‌కు అందించనున్నారు.

iDreampost.Com

మరి ఈ వేలంలో ఎవరి వస్తువు ఎంత ధర పలికిందో ఇప్పుడు చూద్దాం..

iDreampost.Com

రాహుల్‌ ద్రవిడ్‌  బ్యాట్‌ (ప్లేయర్‌గా లాస్ట్‌ వన్డే సిరీస్‌లో వాడింది)  రూ.11 లక్షలు

iDreampost.Com

జస్ప్రీత్‌ బుమ్రా  జెర్సీ (2023 వన్డే వరల్డ్‌ కప్‌  రూ.8 లక్షలు

iDreampost.Com

క్వింటన్‌ డికాక్‌  వికెట్‌ కీపింగ్‌ గ్లౌజులు (ఐపీఎల్‌ 2024లో వాడినవి)  రూ.1.10 లక్షలు

iDreampost.Com

కేఎల్‌ రాహుల్‌ జెర్సీ (2023 వన్డే వరల్డ్‌ కప్‌)  రూ.3.80 లక్షలు క్యాప్‌ - రూ.2.20 లక్షలు బ్యాట్‌ (వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాడింది) రూ.7 లక్షలు  బ్యాటింగ్‌ గ్లౌజ్‌లు  (వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాడనవి) - రూ.1.60 లక్షలు

iDreampost.Com

కేఎల్‌ రాహుల్‌ జెర్సీ టెస్ట్‌ జెర్సీ (2024 ఇంగ్లండ్‌ టూర్‌లో వాడింది)   రూ.11 లక్షలు  బ్యాటింగ్‌ ప్యాడ్స్‌ (వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాడినవి)  రూ.2.40 లక్షలు (వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాడింది) రూ.4.20 లక్షలు

iDreampost.Com

రోహిత్‌ శర్మ  బ్యాట్‌ - రూ.24 లక్షలు  గ్లౌజ్‌లు -  రూ.7.50 లక్షలు

iDreampost.Com

యుజ్వేంద్ర చాహల్‌   రాజస్థాన్‌ రాయల్స్‌ జెర్సీ (ఐపీఎల్‌ 2024) - రూ.50 వేలు

iDreampost.Com

మహేంద్ర సింగ్‌ ధోని  బ్యాట్‌ (ఐపీఎల్‌ 2024లో వాడింది  రూ.13 లక్షలు మహేంద్ర సింగ్‌ ధోని   గ్లౌజ్‌లు (ఐపీఎల్‌ 2024లో వాడింది) -  రూ.13 లక్షలు

iDreampost.Com

జోస్‌ బట్లర్‌  రాజస్థాన్‌ రాయల్స్‌ జెర్సీ (ఐపీఎల్‌ 2024) - రూ.55 వేలు

iDreampost.Com

విరాట్‌ కోహ్లీ  జెర్సీ (2019 వన్డే వరల్డ్‌ కప్‌లో వాడింది)  రూ.40 లక్షలు కోహ్లీ గ్లౌజ్‌లు (2019 వన్డే వరల్డ్‌ కప్‌లో వాడినవి)  రూ.28 లక్షలు

iDreampost.Com

రిషభ్‌ పంత్‌  బ్యాట్‌ (ఐపీఎల్‌ 2021లో వాడింది   రూ.7 లక్షలు గ్లౌజ్‌లు (ఐపీఎల్‌ 2021లో వాడినవి) రూ.3.80 లక్షలు

iDreampost.Com

రవీంద్ర జడేజా  సీఎస్‌కే జెర్సీ (ఐపీఎల్‌ 2024లో వాడింది) రూ.2.40 లక్షలు

iDreampost.Com