ఈ ఆహరం తీసుకోవడం వలన మహిళలలో PCOD సమస్యలకు త్వరగా చెక్ పెట్టేయొచ్చు..

Off-white Banner

ఇప్పుడు సమాజంలో ఎక్కువమంది మహిళలు PCOD సమస్యతో బాధపడుతున్నారు.

Off-white Banner

అయితే, ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే.. తినే ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తే చాలు

Off-white Banner

PCOD సమస్యకు పూర్తిగా నయం చేసే వీలు లేదు కానీ.. సరైన ఆహరం తీసుకోవడం వలన దీనికి చెక్ పెట్టొచ్చు.

Off-white Banner

ఈ సమస్య ఉన్న మహిళలు.. రెడ్ మెట్, బీఫ్ , పోర్క్ మీట్ వంటి అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారపదార్దాలకు దూరంగా ఉండాలి. 

Off-white Banner

అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే స్వీట్స్, చాక్లేట్లు వంటి వాటిని నివారించాలి

Off-white Banner

దానికి బదులు పండ్లు, డార్క్ చాక్లేట్లను తీసుకోవచ్చు.

Off-white Banner

అలాగే వారి శరీర బరువును బట్టి.. ఒక రోజులు శరీరానికి సరిపడా నీటిని తీసుకుంటూ ఉండాలి.

Off-white Banner

ఫ్లాక్స్ సీడ్, బాదం, పైన్ గింజలు ,నువ్వులు ఆహార పదార్ధాలను ఆహారంలో చేర్చుకోవాలి. 

Off-white Banner

దీని వలన బరువు తగ్గడంతో పాటు.. PCOD ప్రాబ్లమ్ ను తగ్గించుకోవచ్చు. 

Off-white Banner

కాబట్టి PCOD సమస్యను త్వరగా నివారించుకోవాలి అనే మహిళలు.. క్రమంగా వారి ఆహార పద్దతులను మార్చుకోవాలి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం