మెంటల్ హెల్త్ ను లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ జబ్బులు రావడం ఖాయం!

iDreampost.Com

కరోనా తర్వాత చాలా మందిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. హెల్తీగా ఉండటంపై ఇప్పుడు అందరూ ఫోకస్ చేస్తున్నారు.

iDreampost.Com

జిమ్, సైక్లింగ్, ఎరోబిక్స్, యోగా వంటివి చేస్తూ ఫిజికల్ ఫిట్ నెస్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

iDreampost.Com

వాకింగ్, రన్నింగ్ లాంటివి  చేస్తూ ఫిట్ నెస్ ను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నారు.

iDreampost.Com

 ఫిజికల్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతున్న వారిలో చాలా మంది మెంటల్ హెల్త్ ను మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

iDreampost.Com

మానసిక ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

ఫిజికల్ గా ఫిట్ గా ఉండటం ఎంత ముఖ్యమో మెంటల్లీ ఫిట్ గా ఉండటం కూడా అంతే కీలకమని చెబుతున్నారు.

iDreampost.Com

మానసిక ఆరోగ్యం దెబ్బతింటే డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

iDreampost.Com

 మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న కొన్ని సందర్భాల్లో ఒంటరి భావన కలగడం, ఆత్మహత్య చేసుకోవడం, ఇతరులకు హాని కలిగించడం వంటివి చేసే ప్రమాదం ఉంది.

iDreampost.Com

మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే బీపీ, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల బారిన పడే డేంజర్ ఉంది.

iDreampost.Com

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామంతో పాటు ధ్యానం చేయాలి.

iDreampost.Com

మొబైల్ వాడకాన్ని తగ్గించడంతో పాటు రాత్రి నిద్రపోవడానికి గంట ముందు ఫోన్ వినియోగించొద్దు.

iDreampost.Com

 ఆహారంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

 అనవసరమైన విషయాల గురించి ఆందోళన చెందకుండా మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూ పోతే చాలని అంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం