మీ మగతనాన్ని పెంచే ఆహార పదార్థాలు ఏంటో తెలిస్తే అస్సలు వదలరు!

iDreampost.Com

iDreampost.Com

ఇటీవల అనేక సమస్యల కారణంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

అంగస్తంభన సమస్యలతో పడక గదిలో భాగస్వామిని తృప్తి పర్చలేక తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు పురుషులు

iDreampost.Com

పడక గది సమస్యలతో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

 పార్ట్‌నర్ సంతృప్తి పర్చేందుకు తప్పని‌సరై వయగ్రా ట్యాబ్‌లెట్స్ వాడుతూ లేనిపోని రోగాలు కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

ఇంట్లో దొరికే ఫుడ్, మంచి వ్యాయామం, యోగా చేస్తే పురుషుల్లో అద్భుతమైన పటుత్వం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

 పుచ్చకాయ, యాపిల్స్, దానిమ్మ రసం వంటి ఆహారాలు రక్త ప్రసరణ, శక్తిని మెరుగు పరుస్తాయి. దీంతో పురుషుల్లో పటుత్వం బాగా పెరుగుతుంది

iDreampost.Com

వెల్లుల్లి,కొన్ని రకాల గుల్లలు, దుంపలు హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.దీంతో పురుషుల్లో మంచి పటుత్వం వస్తుంది.

iDreampost.Com

రక్త ప్రసరణ, హార్మోన్ స్థాయిలు,  శక్తిని అందించడానికి అవసరమైన విటమిన్లు, పోషకాహారం తింటే పడక గదిలో మీకు మీరే మహారాజులు

iDreampost.Com

జీడిపప్పు, వాల్‌నట్స్ పురుషుల్లో పటుత్వాన్ని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి.

iDreampost.Com

ఇందులో ఉండే పోషకాలు అంగస్తంభన కలిగించి పార్ట్‌నర్ తో ఎక్కువ సమయం ఎంజాయ్ చేసేలా చేస్తాయి.

iDreampost.Com

గుమ్మడి గింజల్లో జింగ్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్త ప్రసరణ పెంచి అంగస్తంభన కలిగేలా చేస్తాయి

iDreampost.Com

మాకెరెల్ ఇది ఒక రకమైన చేప. మార్కెట్ లో దొరుకుతుంది.. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

iDreampost.Com

 మాకెరెల్ టెస్టికల్ ఫంక్షన్ మెరుగు పర్చి పురుషుల్లో ఆ కోరికలు కలిగేలా చేస్తాయి. వీటిని డైట్ లో చేర్చి తింటే అంగస్తంభన సమస్యలు దూరమవుతాయి

iDreampost.Com

టర్కీ కోడి గురించి తెలియని వారు ఉండరు. దీని మాంసంలో లీన్ ప్రోటీన్, సెలీనియం, జింక్, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి

iDreampost.Com

టర్కీ కోడి మాంసం పురుషుల్లో పటుత్వం పెంచుతుంది.. అంగస్తంభన సమస్యలకు చెక్ పెడతుంది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం