వర్షాకాలం పచ్చళ్లు బూజు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి!

iDreampost.Com

పచ్చళ్లు అంటే తెలుగు వారికి మహా ప్రీతి.

iDreampost.Com

సీజన్ లకు తగ్గట్టుగా  పచ్చళ్లు పెడుతుంటారు.

iDreampost.Com

శుభకార్యల వేళ కూడా పచ్చళ్లు కచ్చితంగా వాడతారు.

iDreampost.Com

ఇక వేసవి కాలం ఎండింగ్ లో ప్రతి తెలుగింట ఆవకాయ వాసన కమ్మెస్తుంది.

iDreampost.Com

ఒక్కసారి పచ్చడి పెడితే.. ఏడాదంతా తినొచ్చు.

iDreampost.Com

అయితే వర్షాకాలంలో కొన్ని సార్లు పచ్చళ్ళు బూజు పట్టి పాడైపోతుంటాయి.

iDreampost.Com

 దీన్ని నివారించాలంటే కొన్ని టిప్స్‌ను పాటించాలి.  అవి ఏంటంటే..

iDreampost.Com

పచ్చళ్ళు నిల్వ చేయడానికి కొందరు ప్లాస్టిక్ బ్యాగ్స్, కంటెయినర్స్ వాడుతుంటారు. ఇది మంచిది కాదు

iDreampost.Com

అందుకే గ్లాస్ జార్ లో పచ్చళ్ళు పెట్టి కాస్త ఎండలో ఉంచితే చాలా కాలం పాటు తాజాగా ఉండటమే కాక.. తేమ కూడా తగలదు.

iDreampost.Com

పచ్చళ్లను స్టోర్ చేయడానికి ముందు జార్లను శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలి.

iDreampost.Com

పూర్తిగా పొడిగా మారాక మాత్రమే వాటిలో పచ్చళ్ళను నింపాలి.

iDreampost.Com

ఇత్తడి, రాగి, ఇనుము, జింక్ జార్లను పచ్చడి నిల్వ కోసం వాడకూడదు.

iDreampost.Com

ఎందుకంటే ఊరగాయల్లోని ఆమ్లం వీటితో రియాక్ట్ అయ్యి రంగు, రుచిని మార్చవచ్చు.

iDreampost.Com

పచ్చళ్లను నీడలో ఉంచాలి.. అలాగే సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి.

iDreampost.Com

పచ్చళ్ళను చాలా కాలం నిల్వ చేయకుండా తాజాగా తినేలా చూసుకోవాలి.

iDreampost.Com

కాలం గడిచే కొద్దీ పచ్చళ్ల రంగు, రుచి మారిపోతాయి, కాబట్టి వీటిని త్వరగా వాడటం ఉత్తమం.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం