కూరల్లో రారాజు.. వంకాయతో  బోలెడు ప్రయోజనాలు

కూరల్లో  కింగ్‌గా పిలువబడుతోంది వంకాయ..

వంకాయను ఎన్ని రకాలుగా అయినా వండుకోవచ్చు

కర్రీ, ఫ్రై, పులుసు, బజ్జీ..ఇలా అనేక రకాలుగా వండుకుని తింటారు

వంకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుఉన్నాయి.

జీర్ణక్రియను మెరుగు పరిచే గుణం ఉంది

ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది

కెలరీలను కరిగించే శక్తి వంకాయకు ఉంది

మధుమేహాన్ని తగ్గిస్తోంది

రక్త  ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది.

ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6 మాత్రమే కాదూ

బీటా కేరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గుండె  పోటు  రాకుండా నియంత్రించగలదు

 శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది