100 మునక్కాయలతో సమానం ఒక్క పుట్టగొడుగు! మగాళ్లు రెచ్చిపోతారు!

మునక్కాయలు తింటే మగాళ్లలో శృంగార కోరికలు పెరుగుతాయి.

ఇది అందరికీ తెలుసు. కానీ..,  పుట్టగొడుగుల్లో ఈ పవర్ ఇంకా అధికం

పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనిన్, గ్లూటాతియోన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి

ఇవి శారీరిక ఒత్తిడిని దూరం చేసి..,  శృ0గార కోరికలు కలిగేలా చేస్తాయి

ఫలితంగా మగాళ్లలో సె*క్స్ పై ఇష్టం పెరుగుతుంది.

ఇది స్త్రీలకి కూడా సమానమైన ఫలితాన్ని ఇస్తుంది

 ఇక అల్జీమర్స్ ఉన్న వారికి కూడా పుట్టగొడుగులు జ్ఞాపకశక్తిని పెంచుతాయి

ఎర్ర రక్త కణాలను పెంచుకోడానికి  కూడా  పుట్టగొడుగులు తినడం మంచిది

మనం తినే ఆహరం శరీరానికి శక్తిగా మారాలి అంటే బి విటమిన్ అవసరం

పుట్టగొడుగుల్లో  B విటమిన్ పుష్కలంగా ఉంటుంది.

అయితే.. మార్కెట్ లో చాలా రకాల పుట్టగొడుగులు లభిస్తున్నాయి

వాటి అన్నిటికన్నా సహజ సిద్ధంగా లభించే పుట్టగొడుగుల్లోనే ఈ శక్తి  ఎక్కువ ఉంటుంది

ఇప్పుడు ఎలాగో వర్షాకాలమే కాబట్టి పుట్టగొడుగులు దొరుకుతాయేమో ట్రై చేసి  చూడండి.  

అన్నిటికీ మించి పుట్టగొడుగుల కూర టేస్ట్ కూడా అదిరిపోతుంది కదా మరి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం