అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారా? ఇవి తింటే ఎక్కడ లేని పవర్ వస్తుంది!

మనిషి జీవితంలో శృOగారం అనేది ఒక భాగం. ఇటీవల చాలా మంది పురుషుల్లో లైంగిక సమస్యలు తలెత్తుతున్నాయి

లైOగిక సామర్థ్యం తగ్గడానికి కారణం శారీరక, మానసిక ఒత్తిడి, పొల్యూషన్, ఆహారపు అలవాట్లు అంటున్నారు నిపుణులు

ఒకప్పుడు ఎంత కష్టపడ్డా పురుషులు శృOగార విషయంలో సమర్థులుగా ఉండేవారు.  

 ప్రస్తుత బిజీ లైఫ్ లో అంతా తారుమారైంది.. చాలా మంది పురుషులు శృOగార విషయంలో విముఖత చూపిస్తున్నారు.

చాలా మంది పురుషుల్లో అంగస్తంభన ఇబ్బందులు ఏర్పడి.. వయగ్రా వాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

కొన్ని ఆహార పదార్థాలు, పండ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి వయగ్రా వాడకుండా శృOగారంలో రారాజుగా ఉండవొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

పురుషుల్లో అంగస్తంభన, వీర్యం ఉత్పత్తి ఎక్కువ ఉండాలంటే వెల్లుల్లి ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది.

వెల్లుల్లిలో ఉండే ఆలిసిన్ అనే పదార్థం లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.  

అల్లం మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థం. దీన్ని కషాయంగా తీసుకోవచ్చు, టీ చేసుకొని తాగవచ్చు.

అల్లంలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని రక్త సరఫరా జరిగి అంగస్తంభన కలిగేలా చేస్తుంది.

ఆస్పారగస్ లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్గ్రీ, పురుషుల మధ్య లైOగిక పటుత్వాన్ని పెంచుతుంది.

అల్చిప్పలు స్త్రీ, పురుషుల్లో ఉండే సె*క్స్ హార్మోన్లను ప్రేరేపించడంలో బాగా ఉపయోగపడతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం