అంగ స్తంభన సమస్యలా? ఇలా చేస్తే లోపాన్ని అధిగమించవొచ్చు!

శృOగారం అనేది దంపతుల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది.

Dot

ఇటీవల అనేక కారణాల వల్ల చాలా మంది పడక గదిలో ఈ సంతోషాన్ని పొందలేకపోతున్నారు.

Dot

చాలా మంది పురుషుల్లో అంగ స్తంభన సమస్యల కారణంగా భాగస్వామిని సంతృప్తి పర్చలేకపోతున్నారు.ఫలితంగా విడాకులు తీసుకునే స్టేజ్ కి వెళ్తున్నారు.

Dot

లైంగిక సామర్థ్యాన్ని పెంచు ఆహారం ఇంట్లోనే అందుబాటు లో ఉంటుందని అంటున్నారు.

Dot

 మంచి ఆహారంతో పాటు వ్యాయామం శరీరమంతటికి రక్త సరఫరా పెంచి మానసిక ఒత్తిడి తగ్గించి..  అంగ స్తంభన సామర్థ్యం పెంచుతుంది.

Dot

అంగ స్తంభన సమస్య గుండె, మధు మేహం ఇతరత్రా జబ్బుల కారణంగా వస్తుంది.

Dot

 అంజీర పండ్లు డైట్‌లో చేర్చి తింటే పురుషులకు నూతనోత్సాహం ఇస్తుంది. ఇందులోని విటమిన్లు అంగ స్తంభనకు సహకరిస్తుంది.

Dot

 ఉల్లి, వెల్లుల్లిలో ఫైటో కెమికల్ ఎల్లిసిన్ రక్త ప్రసరణ పెంచి అంగస్తంభన కలిగేలా చేస్తాయి.

Dot

 అక్రోట్స్ నట్స్ లో శృOగార వాంఛలను రెట్టింపు చేసే గుణం ఉంది. ఇందులో సెలీనియం, జింక్ పోషకాలు ఉన్నాయి.

Dot

ప్రోటీన్స్ పదార్ధాలు అయిన బీన్స్, గుడ్లు, పాలు తీసుకోవడం వల్ల శృOగారంలో హ్యాపీగా ఉంటారు.

Dot

 సీజనల్ గా దొరికే చేపలు, నత్తలు తినడం వల్ల అంగ స్తంభన లోపాలను అధికమించవొచ్చు.

Dot

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం