Tooltip

వంటింట్లో దొరికే వస్తువులతో మచ్చలు, కాలిన గాయాలు ఔట్

Tooltip

కాలిన గాయాలను, ఒంటి మీద మచ్చలను పోగొట్టడానికి రకరకాల క్రీములను వాడుతుంటారు.

Tooltip

అయితే వంటింట్లో దొరికే వస్తువులతో కూడా గాయాలను, మచ్చలను తరిమికొట్టచ్చు.

Tooltip

రాత్రంతా నానబెట్టిన మెంతులను మరుసటి రోజు ఉదయం పేస్టులా చేసి మచ్చలపై లేదా గాయమైన చోట రాయాలి.

Tooltip

ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఫలితం లభిస్తుంది.

Tooltip

కలబందతో కూడా కాలిన గాయాలు, మచ్చలు పోగొట్టవచ్చు.

Tooltip

కలబందలో ఉండే జెల్ ని మచ్చలు, గాయాలు ఉన్న ప్లేస్ లో అప్లై చేయాలి.

Tooltip

30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

Tooltip

కాలిన గాయాలకు, మచ్చలు కొబ్బరినూనె అద్భుతంగా పని చేస్తుంది.

Tooltip

రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెని వేడి చేసి అందులో నిమ్మరసం వేసి మచ్చల మీద, కాలిన గాయాల మీద అప్లై చేయాలి.

Tooltip

రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెని వేడి చేసి అందులో నిమ్మరసం వేసి మచ్చల మీద, కాలిన గాయాల మీద అప్లై చేయాలి.

Tooltip

గాయాలు, మచ్చల మీద తేనె రాసి 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే ఫలితం ఉంటుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం