ప్రభాస్ బుజ్జి కార్ ప్రత్యేకతలు ఇవే!

బుజ్జి పూర్తి పేరు బుజ్జి పాడ్. దీని రంగు ఆరెంజ్ 

అడ్వాన్స్డ్ ఏఐ ఎలక్ట్రిక్ రోబో కార్ 

ఒక్కో టైర్ 6075X3380x2186 ఎంఎం సైజులో ఉంటుంది. 

ఒక్కో రిమ్ సైజ్ 34.5 అంగుళాలు ఉంటుంది. అంటే దాదాపు 3 అడుగులు. 

బుజ్జి ఒక్కో టైర్ బరువు 250 కిలోలు. మొత్తం మూడు టైర్ల బరువు 750 కేజీలు. 

బుజ్జి కారు బరువు మొత్తం 6 టన్నులు. అంటే మొత్తం 6 వేల కేజీలు. వామ్మో ఇంత బరువు ఉందంటే ప్రభాస్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. 

బుజ్జి కారుకి వాడిన గ్లాస్ కర్వుడ్ ఎక్రైలిక్ గ్లాస్. ఇది 2 మీటర్ల పొడవు ఉంటుంది.  

బుజ్జి గాడి పవర్ 94 కిలోవాట్లు 

బుజ్జి కార్ టార్క్ 9800 ఎన్ఎం

బుజ్జి కారులో వాడిన బ్యాటరీ కెపాసిటీ 47 కిలో వాట్లు.