కిస్మిస్.. ఆకారం చిన్నదే.. కానీ ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

మన ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి.

మన ఆరోగ్యానికి ఉపయోగపడే వాటిల్లో ఎండు ద్రాక్ష కూడ ఒకటి

ఎండు ద్రాక్షను కిస్మిస్ అని కూడా పిలుస్తారు.

వంటల్లో ఎండు ద్రాక్షను  వాడటమే కాకుండా నేరుగా కూడా తింటారు.

ఎలా తిన్నా కిస్మిస్ రుచి ప్రత్యేకమనే చెప్పవచ్చు.

ఎండిపోయి పీలగా ఉన్నప్పటికీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఇదే బెస్ట్

ఎండుద్రాక్షలో విటమిన్ B, ఐరన్, ఫాస్పరస్, మెగ్నిషియం వంటివి పోషకాలు ఉన్నాయి.

వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఎండు ద్రాక్షను హాయిగా తినేయవచ్చు

కిస్మిస్ ను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకొని ఉదయాన్నే పరగడుపున తింటే ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.

కిస్మిస్ ను తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

అధిక బరువుతో బాధపడే వారికి ఎండు ద్రాక్ష మంచి రుచికరమైన ఔషధం

బరువు తగ్గాలనుకునే వారు ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

జీర్ణ సమస్యలతో బాధపడే వారికి కిస్మిస్ ఒక మంచి ఔషధం అని చెప్పొచ్చు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం