ఈ నట్స్ తిన్నారా..?
లేకుంటే బోలెడన్నీ ప్రయోజనాలు మిస్ అయినట్లే
iDreampost.Com
ఈ మధ్య కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది.
హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు.
iDreampost.Com
కూరగాయలు, ఆకుకూరలే కాకుండా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్
తీసుకుంటున్నారు.
iDreampost.Com
చాలా మందికి
బాదం, జీడిపప్పు, వాల్ నట్ మాత్రమే తెలుసు
iDreampost.Com
కానీ ఇందులో చాలా రకాలున్నాయి.
వాటిల్లో ఒకటి మకాడమియా నట్స్.
iDreampost.Com
వినడానికి వింతగా ఉన్న ఇవి..
ఇటు కుంకుడు గింజను పోలి ఉంటాయి.
iDreampost.Com
పైన బ్రౌన్ కప్పు ఉండి..
లోపల వైట్ పదార్థం ఉంటుంది.
iDreampost.Com
మకాడమియా నట్స్ లో
బోలెడు పోషక పదార్ధాలు ఉన్నాయి.
iDreampost.Com
రోజు వీటిని తినడం వల్ల
బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
iDreampost.Com
మకాడమియా
నట్స్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
iDreampost.Com
ఇవి
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
iDreampost.Com
ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిల్లో
గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ కంట్రోల్ చేస్తుంది
iDreampost.Com
బాడీలో ఉన్న
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి
iDreampost.Com
అధిక
రక్త పోటు, పక్షవాతం వంటి సమస్యలు కూడా రావు
iDreampost.Com
నీరసం, బలహీనత
వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
iDreampost.Com
iDreampost.Com
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం
iDreampost.Com
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి