కోటీశ్వరులు వాడే అవకాడో ఆయిల్‌ తో ఇన్ని లాభాలా? వెంటనే తెచ్చుకోండి!

అవోకాడో పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

అవకాడో నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అవకాడో ఆయిల్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

అవకాడో నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ బీ, ఈ తో పాటు యాంటీ యాక్సిండెంట్స్‌ ఉన్నాయి.

అవకాడో నూనెలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

అవకాడో నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

ఇందులో ఒలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

అవకాడో ఆయిల్ చర్మంపై మచ్చలను నయం చేస్తుంది.

అవోకాడో నూనెలో విటమిన్ బీ, విటమిన్ ఈ ఉండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అవోకాడో నూనెలో లుటిన్, విటమిన్ ఈ పుష్కలంగా ఉన్నందున కళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

అవకాడో నూనె గాయాలను వేగంగా నయం చేయడంలో సాయపడుతుంది.

అవోకాడో నూనెలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, బీటా కెరోటిన్, ప్రోటీన్లు వడదెబ్బ నుంచి రక్షిస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం