Off-white Banner

నల్లేరు తీగతో  ఇన్ని ప్రయోజనాలా?  ఇంట్లో ఉంటే ఎన్నో ఉపయోగాలు

Thick Brush Stroke

ప్రతి మనిషికి డబ్బుకు కంటే ఆరోగ్యం అనేది ఎంతో  ప్రధానమైనది.

Thick Brush Stroke

మన ఆరోగ్యాని కాపాడుకోవడంలో వివిధ మొక్కలు, ఆకులు ఉపయోగ పడతుంటాయి.

Thick Brush Stroke

ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు ఉంటాయి.

Thick Brush Stroke

అలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో నల్లేరు ఒకటి.

Thick Brush Stroke

తీగ జాతికి చెందిన నల్లేరు మొక్కను వజ్రవల్లి, అస్థి సంహారక అని కూడా పిలుస్తుంటారు

Thick Brush Stroke

నల్లేరు తీగ వల్లన కలిగే లాభాలు తెలిస్తే.. అసలు వదలిపెట్టరు.

Thick Brush Stroke

పట్టణాల్లో ఉండే వాళ్ల కంటే.. గ్రామాల్లో ఉండే వాళ్లకి ఈ మొక్కపై అవగాహన ఉంటుంది.

Thick Brush Stroke

వీడి కాడల్ని శభ్రం చేసి వంటల్లో కలుపుకుని తింటే మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Thick Brush Stroke

వీటి వల్ల నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

నల్లేరు తీగ ఎముకలు గుల్ల బారడం, విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం.

Thick Brush Stroke

నల్లేరు తీగ  ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా,  వాటికి శక్తి నిస్తుంది.

Thick Brush Stroke

నల్లేరు తీగ రసంతో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

నల్లేరులోని పీచు  ఫైల్స్ సమస్యను  తగ్గిస్తుంది.

Thick Brush Stroke

నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్ సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయట.

Thick Brush Stroke

ఏన్ని లాభాలు ఉన్నప్పటికి ఆయుర్వేద నిపుణులను, వైద్యులను సంప్రదించి వాడటం ఉత్తమం