ఏడిస్తే ఇన్ని లాభాలా? తెలిస్తే మీరు కూడా ఏడవడం ప్రారంభిస్తారు..

iDreampost.Com

కష్టం వచ్చినా.. బాధొచ్చినా.. చాలా మంది ముందుగా చేసేపని ఏడవడమే.

iDreampost.Com

శారీరకంగా, మానసికంగా ఏ కొంచెం బాధ అనిపించినా కన్నీళ్లు పెట్టుకుంటారు కొందరు.

iDreampost.Com

ఇంకొందరు మాత్రం ఎన్ని సమస్యలు ఎదురైనా ఒక్క చుక్క  కన్నీరు కూడా కార్చరు.

iDreampost.Com

అయితే ఏడవడం మంచిదే అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

iDreampost.Com

అమెరికా శాస్త్రవేత్తలు చేసిన అధ్యాయనంలో ఏడిస్తే మంచిదే అని తేలింది.

iDreampost.Com

ఇక ఈ అధ్యాయనంలో మగాళ్ల కంటే ఎక్కువగా స్త్రీలే ఏడుస్తారని వెల్లడైంది.

iDreampost.Com

ఏడుపు మనసును దృఢంగా, మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుందట.

iDreampost.Com

ఏడిస్తే నరాలు రిలాక్స్ అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

iDreampost.Com

అదీగాక కన్నీళ్లు విడుదల చేసే ఎండార్ఫిన్ అనే హార్మోన్ న్యాచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

ఇక నిద్రపోయే ముందు ఎవరితోనైనా గొడవ పడితే.. అలాగే పడుకోవద్దు.

iDreampost.Com

ఆ గొడవ కారణంగా కన్నీళ్లు పెట్టుకుని, పరిష్కారం కనుగొంటే.. ప్రశాంతంగా నిద్రపడుతుందట.

iDreampost.Com

ఏడ్చినప్పుడు కళ్లకు తేమ అంది  డ్రై ఐ సమస్య తీరుతుంది.

iDreampost.Com

దీంతో పాటుగా కన్నీళ్ల ద్వారా కంట్లో ఉన్న దుమ్ము, ధూళి బయటకు వస్తాయి.

iDreampost.Com

చిన్నపిల్లలు ఏడవడం ద్వారా వారు తీసుకున్న ఆహారం,  పాలు చక్కగా జీర్ణమవుతాయి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం