Thick Brush Stroke

రోజుకి 6 గంటల కన్నా.. తక్కువ  నిద్ర పోతున్నారా?

Tooltip

మనిషికి  నిద్ర చాలా అవసరం

Tooltip

 రోజుకి కనీసం 8 గంటలైనా నిద్ర పోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు

Tooltip

 మనలో చాలా మంది ఈరోజుల్లో మాత్రం సరిగ్గా నిద్రపోవడం లేదు

Tooltip

 డిప్రెషన్, ఓవర్ యాంగ్జైన్ట్మెంట్, ఫోన్ కి అడిక్ట్ అయ్యి.. రాత్రుళ్ళు కూడా సరిగ్గా నిద్ర పోవడం లేదు. 

Tooltip

 సరిపడా నిద్ర లేకపోతే రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, డిప్రెషన్, ఊబకాయం, లైంగిక సమస్యలు వస్తాయి

Tooltip

 మరి.. నిద్ర బాగా పట్టడానికి ఏమి చేయాలి? 

Tooltip

రోజూ వ్యాయామం చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. శారీరిక శ్రమ చాలా అవసరం

Tooltip

పని ఒత్తిడి, టెన్షన్స్ ఏవైనా నిద్రపోయే సమయాల్లో పట్టించుకోకుండా  ఉండటం మంచిది 

Tooltip

ఇక నిద్రకి మందు ఏవైనా బుక్స్ చదివితే మనసు ప్రశాంతంగా ఉంటది

Tooltip

బెడ్ షీట్స్ శుభ్రంగా ఉంచుకోవాలి

Tooltip

బెడ్ రూమ్ లో లైట్ కూడా నిద్రకి సరిపడా ఉండేలా చూసుకోవాలి

Tooltip

ఇక వేడి నీటితో స్నానం చేసి పవలిస్తే నిద్ర బాగా వస్తది

Tooltip

ఇక నీరు బాగా తీసుకున్నా.. మంచి నిద్రకి శరీరం సహకరిస్తది