వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు!

iDreampost.Com

వాతావరణంలోని మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది.

iDreampost.Com

వర్షంలో తడవడం.. బురద నీరు కాళ్లకు తగిలినప్పుడు చర్మ సమస్యలు తలెత్తుతాయి.

iDreampost.Com

ఈ సీజన్ లో తేమ అధికంగా ఉండడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది.

iDreampost.Com

చర్మంపై స్వేధ గ్రంధులు మూసుకుపోయి మొటిమలు వంటి సమస్యలు వస్తాయి.

iDreampost.Com

చెమట వల్ల వల్ల వచ్చే దుర్వాసనను పోగొట్టుకునేందుకు డియోడెంట్లను వాడితే అలర్జీ, దద్దుర్లకు దారితీస్తుంది.

iDreampost.Com

కాటన్ దుస్తులు, స్వెట్ ప్యాడ్స్ వాడితే దుర్వాసన నుంచి దూరంగా ఉండచ్చు.

iDreampost.Com

వర్షాకాలంలో రింగ్ వార్మ్(తామర) వంటి అంటువ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి.

iDreampost.Com

కాలి వేళ్ల మధ్య, రహస్య భాగాలు వంటి శరీర మడతల్లో తామర ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి.

iDreampost.Com

ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు  ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.

iDreampost.Com

చర్మంరపై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగించుకోవాలి.

iDreampost.Com

వర్షాకాలంలోనూ సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలి.

iDreampost.Com

జిడ్డు చర్మం ఉన్నావారు తప్పకుండా ఈ సీజన్లో రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

iDreampost.Com

వర్షంలో తడిచి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేశాక సహజమైన ఉత్పత్తులను చర్మానికి రాసుకోవాలి.

iDreampost.Com

వర్షాకాలంలో ఎక్కువ సేపు షూ, సాక్సులు ధరించకుండా ఉండటమే మంచిదంటున్నారు.

iDreampost.Com

గోరు వెచ్చని నీటిలో డెటాయిల్ వేసి కాళ్లు, చేతులు శుభ్రపరుచుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటుందంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం