కాలి మీద కాలేసుకుని కూర్చుకుంటున్నారా? ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!

నేటికాలంలో చాలా మందికి కాలి మీద కాలేసుకుని కూర్చోవడం ఇష్టం

ఆఫీస్, ఇళ్లలోలో కాలు మీద కాలేసుకుని పనులు చేస్తుంటారు.

కాలు మీద కాలువేసుకుని కూర్చోవడం వలనే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం వలన  పెల్విక్ ప్రాంతంలోని ఎముకల్లో సమస్యలు వస్తాయి.

మోకాళ్లపై చీలమండలను ఉంచితే రక్తపోటు కొంచెం పెరుగుతుందని ఓ అధ్యాయనం తెలిపింది.

కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడంతో రక్త ప్రసరణలో సమస్య ఏర్పడుతుందట

కాలు మీద కాలేసుకుని కూర్చోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ సమస్య తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే వెన్ను నొప్పి, మోకాలి నొప్పి సమస్యలు రావచ్చు.

గర్భిణులు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

కాలి మీద కాలు వేసుకుని కూర్చోనే అలవాటు తగ్గించి ఎక్సర్‌సైజ్, యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తే మంచింది.

ఫలితంగా శరీరమంత రక్తప్రసరణ మెరుగుపడుడటంతో పాటు ఆరోగ్య సమస్యలు దరిచేరవు.

ఎవరైనా కాలి మీద కాలేసుకునే అలవాటు ఉంటే మెల్లగా తగ్గించుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం