శీతకాలంలో ఈ ఫ్రూట్‌ తీసుకోవడం వల్ల మధుమేహానికి చెక్ పెట్టొచ్చు.

శీతకాలం అనగానే వెంటనే గుర్తొచ్చే అద్భుతమైన ఫ్రూట్‌  సీతాఫలం

సీతాఫలంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చలికాలంలో వచ్చే ఆస్తమాతో  పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచి తగ్గిస్తుంది.

దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్, ఫోలేట్, విటమిన్ సి కారణంగా ఎనీమియా సమస్య తొలగిపోతుంది.

ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలు రక్తపోటు,స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. 

సీతాఫలంలో విటమిన్ బి3 ఉండటంతో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. 

ఇంక కారెనోయిక్ యాసిడ్, విటమిన్ సి, ఫ్లెవనాయిడ్స్, కెటోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాల కారణంగా కేన్సర్ వ్యాధులనుంచి రక్షిస్తాయి.

బక్కపల్చగా, బలహీనంగా ఉండేవారికి సీతాఫలం బరువు పెరిగేందుతు దోహదం చేస్తుంది.

ఇందులో పైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, అతిసార, అజీర్తి వంటి సమస్యలు తగ్గించి శరీరానికి ఎనర్జీ లభిస్తుంది.

సీతాఫలంలో విటమిన్ బి డోపమైన్ ఉత్పత్తిని చేసి ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది.

సీతాఫలం ప్రతిరోజు తీసుకోవడం తీసుకోవడం వలన క్యాల్షియం,ఫాస్పరస్ లభించడంతో పాటు ఎముకలను బలంగా ఉంచుటకు సహయపడతాయి.

అంతేకాకుండా మహిళలకు గర్భధారణ సమయంలో రక్తహీనతను తొలగించడం ద్వారా హిమోగ్లోబిన్‌ను కూడా పెంచుతుంది.

అలాగే చర్మంలో బొబ్బలు, అల్సర్, దంతసమస్యలను నివారించడంలో సీతాఫలం గ్రేట్ అని చెప్పవచ్చు.