వర్షాకాలంలో చర్మ సౌందర్యం కోసం సింపుల్ టిప్స్!

iDreampost.Com

వర్షాకాలం రాగానే అందరూ వానలు, దోమలు గురించే ఆలోచిస్తూ ఉంటారు.

iDreampost.Com

అయితే వాటికన్నా ముఖ్యమైన సమస్యలు చాలానే ఉన్నాయి.

iDreampost.Com

ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి చాలానే జాగ్రత్తలు తీసుకోవాలి.

iDreampost.Com

వర్షాకాలం వల్ల ముఖ్యంగా వచ్చే సమస్యల్లో మీ స్కిన్ కి సంబంధించి ఉంటాయి.

iDreampost.Com

వర్షాకాలంలో ఉండే వైవిధ్యమైన వాతావరణం వల్ల చర్మ సౌందర్యం పాడవుతుంది.

iDreampost.Com

మీ చర్మం వర్షాకాలంలో మెరుస్తూ.. అందంగా ఉండాలి అంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

iDreampost.Com

ముఖ్యంగా మీరు వర్షాకాలంలో మంచినీళ్లు బాగా తాగాలి.

iDreampost.Com

శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే.. ఆటోమేటిక్ గా చర్మం అందంగా ఉంటుంది.

iDreampost.Com

అలాగే మీరు వర్షాకాలంలో సీజనల్ ఫ్రూట్స్ ని బాగా తినాలి.

iDreampost.Com

స్కిన్ కేర్ కోసం బొప్పాయి, పైనాపిల్, అరటి, దానిమ్మ, ఉసిరి వంటివి తినాలి.

iDreampost.Com

స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్ప్ బెర్రీస్ కూడా స్కిన్ కేర్ కీలక పాత్ర పోషిస్తాయి.

iDreampost.Com

వాటిని మీ డైట్ లో భాగంగా మార్చుకుంటే స్కిన్ కచ్చితంగా అందంగా తయారవుతుంది.

iDreampost.Com

అలాగే ఫ్రూట్స్ తినడమే కాకుండా.. వాటిని ఫేస్  ప్యాక్/ స్క్రబ్ లా కూడా వాడుకోవచ్చు.

iDreampost.Com

ఫ్రూట్స్ ని క్రమం తప్పకుండా వాడటం వల్ల.. వర్షాకాలంలో చర్మం అందంగా మారుతుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం