మగతనాన్ని ఉరకలు ఎత్తించే సింపుల్ రెమిడీ!

ప్రస్తుతం జీవన శైలిలో చాలా మంది మగవాళ్లు సంపాదన కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

లైఫ్ ఎంత బిజీగా ఉంటుందో.. అంతగా శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు.

అధిక ఒత్తిడి శృంగార జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు నిపుణులు

పడక గదిలో తలెత్తే లైంగిక సమస్యలు భార్యాభర్తలు విడిపోయే పరిస్థితికి వస్తుంది.

శృ0గార సమస్యలు దూరం చేసుకోవడానికి వయగ్రా ట్యాబ్‌లెట్స్ వాడుతున్నారు..

అధికంగా వయగ్రాలు వాడితే భవిష్యత్‌లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటూ లైంగిక సమస్యలు దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు

అలాగే మగతనం లేని వారికి మగతనం తెప్పించే రెమిడీస్ కూడా ఉన్నాయి

చింత చెట్టు గురించి అందరికీ తెలుసు.. అందులో అద్భుతమైన ఔషదాలు దాగున్నాయని చాలా మందికి తెలియదు.

చింత చిగురు, చింతపండు, చింత గింజలు, చింత వేరు ప్రతి ఒక్కటీ ఔషదంగా ఉపయోగపడుతుంది.

చింత గింజలు, లేత రేగి గింజలు వేయించి పౌడర్ చేసి స్పూన్ రోజూ పాలల్లో వేసుకొని తాగితే.. మగతనం లేని వారికి మగతనం కల్పిస్తుంది.

ఈ పౌడర్ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండి సంతానం లేని వారికి లైవ్ సెల్స్ పెంచుతాయి.

చింత పువ్వు లో సీ విటమిన్ పుష్కలంగా ఉంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం