Tooltip

ఈ లక్షణాలు ఉన్నాయా? ప్రొటీన్ లోపం ఉన్నట్లే

Tooltip

మనిషి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే అన్ని ప్రొటీన్లు తీసుకోవాల్సిందే.

Tooltip

మీ శరీరానికి కావాల్సిన ఏ ప్రొటీన్, మినరల్స్ తీసుకోకపోయినా మీరు అనారోగ్య సమస్యల భారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Tooltip

అయితే మీరు ప్రొటీన్ సరిగ్గా తీసుకోకపోతే మీలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Tooltip

మరి.. ఆ లక్షణాలు ఏంటి? అవి కనిపిస్తే ఏం చేయాలో చూద్దాం.

Tooltip

ప్రొటీన్ లోపం ఉంటే ఎక్కువగా ఇన్ ఫెక్షన్లు, త్వరగా రోగాల బారిన పడుతూ ఉంటారు.

Tooltip

కొందరిలో అయితే ప్రొటీన్ లోపం ఉంటే జుట్టు రాలిపోతూ ఉంటుంది.

Tooltip

మరి కొంతమందిలో అయితే తెల్లజుట్టు కూడా వస్తూ ఉంటుంది.

Tooltip

ప్రొటీన్ లోపం వల్ల ముఖ్యంగా కండరాలు బలహీన పడిపోతూ ఉంటాయి.

Tooltip

కండరాలు బలహీనం అవ్వడం వల్ల ఏ పని చేయలేకపోతూ ఉంటారు.

Tooltip

ప్రోటీన్ లోపం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది.

Tooltip

ముఖ్యంగా ఊరికే అలిసిపోతూ ఉంటారు. చిన్న పని చేసినా అలసట వస్తూ ఉంటుంది.

Tooltip

ప్రోటీన్ లోపం ఉంటే శరీరం బరువు కూడా తగ్గిపోతూ ఉంటుంది.

Tooltip

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే కచ్చితంగా ప్రొటీన్ టెస్టు చేయించుకోవడం మంచిది.

Tooltip

అన్ని ప్రొటీన్లు మీ ఆహారంలో ఉండేలా వైద్యుల సలహాలు తీసుకోండి.

Tooltip

మంచి ఆహారంతో పాటుగా.. వ్యాయామం కూడా చేస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారు.