తరుచు గొంతునొప్పి,జలుబుతో బాధపడుతున్నరా?   అయితే  డేంజర్

iDreampost.Com

ప్రస్తుతం సీజన్ మారింది ఎక్కడ చూసిన తీవ్రమైన విష జ్వరాలు ఎక్కవైయ్యాయి

iDreampost.Com

 ఈ జ్వరాలతో పాటు చాలామంది జలుబు, దగ్గు గొంతునొప్పితో కూడా బాధపడుతుంటారు.

iDreampost.Com

తక్షణ ఉపశమనం కోసం  స్థానిక మెడికల్ స్టోర్ వద్ద మందులు వినియోగిస్తారు.

iDreampost.Com

 వెంటనే ఈ సమస్యకు ఉపశమనం కలగడంతో దీని కోసం మర్చిపోతున్నారు.

iDreampost.Com

నిజానికి ఇలా నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం అని ఎవరికైనా తెలుసా?

iDreampost.Com

మరీ,తరుచు గొంతునొప్పి,జలుబు లక్షణాలు మీలో ఉంటే అది దేనికి సంకేతమో తేలుసుకుందాం.

iDreampost.Com

ఎప్పటికప్పుడు గొంతులో నొప్పిగా,జలుబు లక్షణాలు ఉంటే అది క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది.

iDreampost.Com

ముఖ్యంగా ఇది చాలా ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్ కు దారి తీస్తుంది.

iDreampost.Com

సాధారణంగా నోరు,గొంతు,అన్నవాహికలో ఏర్పడే ఫ్యూయల్ ట్యూమర్లు ఈ క్యాన్సర్ కు దారి తీస్తుంది.

iDreampost.Com

ఇప్పటికే ఈ క్యాన్సర్ తో పోరాడుతున్న వారు చాలామంది ఉన్నారు.

iDreampost.Com

కనుక ముందుగానే ఈ క్యాన్సర్ ను పసిగట్టి దానికి తగిన చికిత్స తీసుకోవాలి.

iDreampost.Com

అందుకోసం ఈ లక్షణాలను ముందుగా గుర్తించాల్సి ఉంది.

iDreampost.Com

ఏదైనా ఆహారం తినడానికి, తాగడానికి కష్టంగా అనిపిస్తుంది.

iDreampost.Com

తరుచు జలుబు చేసి గొంతు నొప్పిగా, మంటలా అనిపిస్తుంది.

iDreampost.Com

ఛాతీలో మంట,తరచుగా త్రేనుపు,కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

iDreampost.Com

దీంతో పాటు ఆకస్మికంగా బరువు పెరగడం,ఆహారంపై విరక్తి కలుగుతుంది.

iDreampost.Com

ముఖ్యంగా దీర్ఘకాలంగా దగ్గు రావడం దీని ప్రధాన లక్షణం.

iDreampost.Com

అలాగే రాత్రి పూట శ్వాస తీసుకోవడంలో కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

iDreampost.Com

అందుకే  మీలో తరుచు   పై లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యునుని సంప్రదించడం మంచిది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం