రుచి కోసం కారం ఎక్కువగా తింటున్నారా..?  అయితే ఈ విషయం తెలుసుకోండి

iDreampost.Com

iDreampost.Com

 ఏ వంటకాల్లో అయిన  కారం వేయనిదే రుచి ఉండదు.

iDreampost.Com

అందుకే చాలామంది  వేయాల్సిన కారం కంటే ఎక్కువగానే దట్టించేస్తుంటారు.

iDreampost.Com

 ఇలా మోతాదుకు మించిన కారం తినడం ఆరోగ్యానికి  మంచిది కాదంటారు.

iDreampost.Com

మరీ, అలా తినడంవల్ల ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకుందాం.

iDreampost.Com

కారం ఎక్కువగా వంటల్లో దట్టించి తినడం వలన  అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

iDreampost.Com

దీని వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుదని వైద్య నిపుణలు చెబుతున్నారు.

iDreampost.Com

అలాగే తీవ్రమైన  కడుపు నొప్పి, వాంతులు, విరోచనల సమస్యలు మొదలవుతాయి.

iDreampost.Com

ముఖ్యంగా ఐబీఎస్ తో బాధపడుతున్న వారు కారం ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి.

iDreampost.Com

కారం ఎక్కువగా తినడంవల్ల శరీరంలో ఇతర భాగాలపై ప్రభావం చూపి దెబ్బతిస్తాయి.

iDreampost.Com

అధిక కారం తినడంవల్ల కొందరికి  ముక్కు ముసుకుపోయి, నీరు కారటం జరుగుతుంది.

iDreampost.Com

ఇక అధిక రక్తపోటు ఉన్నవారు కారం ఎక్కువగా తినడం మంచిది కాదు.

iDreampost.Com

దీని వల్ల శరీరంలో అడ్రినలిన్ స్థాయిలు పెరిగి, ఆకస్మాత్తుగా రక్తపోటు పెరుగుతుంది.

iDreampost.Com

కారం ఎక్కువగా తింటే శరీరంతా అలర్జీ, చర్మం దురదగా వంటివి కూడా వస్తాయి.

iDreampost.Com

దీంతో నోటిపూత, నోటి పుండ్లు వచ్చే సమస్య కూడా ఉంటుంది.

iDreampost.Com

ముఖ్యంగా కారం ఎక్కువగా తినడంవల్ల పేగులు  ఒరిసిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం