వానా కాలంలో అనారోగ్యమా? తులసి ఆకులతో ఇలా చేయండి!

వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.

Arrow

ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో జలుబు, దగ్గు, వైరల్‌ ఫీవర్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువ

Arrow

వానా కాలంలో సీజనల్‌ రోగాలకు.. తులసి ఆకు అద్భుత ఔషధంగా పనిచేస్తోంది.

Arrow

 తులసి ఆకు వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Arrow

తులసి ఆకును మదర్‌ మెడిసిన్‌ ఆఫ్‌ నేచర్‌, ది క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌ అని కూడా పిలుస్తారు.

Arrow

తులసిలో యాంటీమైక్రోబయల్‌, యంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూసిన్‌, యాంటీ అలెర్టిక్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

Arrow

తులసి ఆకుల వల్ల దగ్గు, జలుబు నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు.

Arrow

తులసి ఆకులను తేనేతో కలిపి తీసుకంటే.. దగ్గు, ఫ్లూ నుంచి ఉపశమనం పొందవచ్చు.

Arrow

తులసిలో రోగనిరోధక శక్తిని మెరుగుపర్చే గుణం ఉంటుంది.

Arrow

అలాగే తులసి టీని రోజూ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

Arrow

 తులసి టీతో అలసట నుంచి ఉపశమనం పొంది.. హాయిగా అనిపిస్తుంది.

Arrow

తులసి ఆకులో ఉంటే కఫా బ్యాలెన్సింగ్‌తో ఉబ్బసం లక్షణాలు తగ్గుతాయి.

Arrow

అలాగే తులసి ఆకును పేస్ట్‌లా చేసి.. నొప్పి ఉన్న చోటు రాస్తే.. నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.

Arrow
Arrow

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం