శ్రావణ మాసంలో తప్పక దర్శించాల్సిన శివాలయాలు!

తెలుగు ప్రజలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది.

Arrow

ఈ నెలలో మహా శివుడిని ఆరాధిస్తూ ఉంటారు.

Arrow

అయితే శ్రావణ మాసంలో తప్పక సందర్శించాల్సిన శివాలయాలు కొన్ని ఉంటాయి.

Arrow

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం

Arrow

ఉత్తరప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ ఆలయం

Arrow

గుజరాత్ లోని సోమనాథుని ఆలయం

Arrow

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం

Arrow

అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం

Arrow

గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని నాగేశ్వర ఆలయం

Arrow

ఝార్ఖండ్ లోని వైద్యనాథ్ ఆలయం

Arrow

తమిళనాడులోని చిదంబర ఆలయం

Arrow

తమిళనాడులోని బృహదీశ్వరాలయం

Arrow

రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం

Arrow

మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వర ఆలయం

Arrow