Medium Brush Stroke

దాల్చిన చెక్కతో  పురుషుల్లో లైంగిక పటుత్వం

Tooltip

భారతీయ వంటకాల్లో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి.. వాటిలో  దాల్చిన చెక్క ఒకటి.

Tooltip

ఈ మసాలా దినుసుల్లో ఎంతో ఔషద గుణాలు  దాగి ఉన్నాయి.

Tooltip

దాల్చిన చెక్క తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందుతారు.

Tooltip

దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్తి, మలబద్దకం లాంటి వాటికి చెక్ పెడుతుంది.

Tooltip

ఇది కొలెస్ట్రాల్ ని  నియంత్రించి గుండెపోటు నుంచి రక్షిస్తుంది.

Tooltip

అస్తమా, శ్వాస కోశ  వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

Tooltip

దాల్చిన చెక్క క్రమం తప్పకుండా ఉపయోగిస్తే.. చర్మ సంబంధింత వ్యాధులను నివారిస్తుంది.

Tooltip

దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది.

Tooltip

మధుమేహం నియంత్రణకు ఇది చక్కటి ఔషదం

Tooltip

దాల్చిన చెక్కను పొడిగా కానీ, చెక్క బెరడు కానీ ఎలాగైనా తీసుకోవొచ్చు

Tooltip

ఇందులో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మాంగనీస్, జింక్, నియాసిన్, పాస్ఫరస్ లాంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Tooltip

నిద్రపోయే ముందు పాలలో దాల్చిన చెక్క పౌడర్ కలిపి తాగితే పురుషుల్లో లైంగిక పటుత్వం బాగుంటుంది

Tooltip

డయాబెటీస్ తో బాధపడేవారు పాలలో కాని, టీలో కానీ దాల్చిన చెక్క పొడి వేసుకొని తాగితే రక్తంలో చెక్కర స్థాయిని అదుపులో పెట్టుకోవచ్చు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం